NGKL: తాడూరు మండలం అకునెల్లికుదురు గ్రామంలో శుక్రవారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. మండల పశువైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరంలో పశువులకు గర్భకోశ పరీక్షలు నిర్వహించి, అవసరమైన వ్యాధి నిరోధక చికిత్సలు అందించారు. అలాగే చిన్న దూడల ఆరోగ్య పరిరక్షణ కోసం నట్టల నివారణ మందులను ఉచితంగా పంపిణీ చేశారు.
తెలంగాణ
పశు వైద్య శిబిరం విజయవంతం


