KMM: జిల్లాలో నీటి కొరత పరిస్థితుల్లో అక్రమంగా నీటిని వినియోగించడాన్ని సహించబోమని శుక్రవారం కలెక్టర్ దివాకర తెలిపారు. మిషన్ భగీరథ నీటి సరఫరాలో లీకేజీలు, బహిరంగ కనెక్షన్లు ద్వారా నీటి వృథాను అరికడతామని, ఖాళీ ప్లాట్లకు ఇచ్చిన మిషన్ భగీరథ కనెక్షన్ లను పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కనెక్షన్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తెలంగాణ
అక్రమ నీటి వినియోగంపై కలెక్టర్ దివాకర హెచ్చరిక


