హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన సీఐ వెంకటరమణకు సన్మానం

TPT: నాయుడుపేట అర్బన్‌ సీఐగా బాధ్యతలు చేపట్టిన తురక వెంకటరమణను సమైక్య మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మాసారం గోపాల్‌ మాదిగ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐకు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు. ఇందులో సక్కిలాల రమేష్‌ యాదవ్‌, ఇమ్మానియేల్‌ తదితరులు పాల్గొన్నారు.