ADB: ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 22న ఉదయం 10 గంటలకు CCI ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు శుక్రవారం తెలిపారు. 2026-27 సంవత్సరానికి క్వింటాల్ పత్తికి కేంద్ర ప్రభుత్వం రూ. 8667 మద్దతు ధర నిర్ణయించడం జరిగిందన్నారు. 'కపాస్ కిసాన్' యాప్ ద్వారా అక్టోబర్ 17 నుంచి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'ఈ నెల 22 నుంచి సీసీఐ ద్వారా కొనుగోళ్లు ప్రారంభం'


