NLG: డిండి రిజర్వాయర్ పరిధిలోని గ్రామాలల్లో అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని శుక్రవారం దేవరకొండ MLA బాలు నాయక్ TGSPDCL సీఎండీని కోరారు. డిండి రిజర్వాయర్లో నీటి నిల్వలు తగ్గడంతో రైతులు బోర్లపై ఆధారపడుతున్నారన్నారు. స్పందించిన సీఎండీ అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
'రైతులకు అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలి'


