హైదరాబాద్: 28°C
తెలంగాణ

జగదాంబ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

ADB: సిరికొండ మండలంలోని వాయిపేట్, ఫకీర్ నాయక్ తండా గ్రామంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శుక్రవారం జగదాంబ ఆలయంలో ఖానాపూర్ MLA, నిర్మల్ డీసీసీ అధ్యక్షులు బొజ్జు పటేల్ జగదాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థించారు.