AKP: జిల్లాకు APSDMA హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు రోజులు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అలాగే, గంటకు 40-50 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరింది.
ఆంధ్రప్రదేశ్
రానున్న రెండు రోజులు వర్షాలు..!


