హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారిని దర్శించుకున్న సీఎం సోదరుడు

GDWL: అలంపూర్‌లోని శ్రీ జోగులాంబ ఆలయాలలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి విచ్చేశారు. ఇందులో భాగంగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం ఉభయ ఆలయాలలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో దీప్తి, అధికారులు పాల్గొన్నారు.