హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు కూటమి మేయర్ అభ్యర్థి ప్రకటన

చిత్తూరు మేయర్ అభ్యర్థిగా కూటమి తరఫున కటారి హేమలత పేరును అధిష్ఠానం అధికారికంగా ఖరారు చేసింది. మేయర్ అభ్యర్థి ఎంపికపై కూటమి నేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ శ్రేణుల్లో ఈ ఎంపిక సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.