హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల విధుల్లో పోలీసులు సమన్వయంతో పనిచేయాలి

SKLM: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎన్నికల సన్నద్ధత పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.