KRNL: పుంగనూరు, రాయచోటి, తిరుపతిలో టీడీపీ నాయకులపై జరిగిన దాడులను మంత్రి టీజీ భరత్ శుక్రవారం ఖండించారు. నామినేషన్ల సమయంలో వైసీపీ నేతలు గొడవలు సృష్టిస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల సంఘం పటిష్ఠ పోలీసు బందోబస్తు.. ఏర్పాటు చేయాలని, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు.
ఆంధ్రప్రదేశ్
దాడులపై మంత్రి టీజీ భరత్ ఖండన


