హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో సందడి చేసిన హీరోయిన్

విశాఖ దాబాగార్డెన్స్‌లో ప్రీమియం OPPO ఎక్స్ క్ల్యూజివ్ షోరూంను హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్రారంభించారు. ఇందులో అత్యాధునిక స్మార్ట్‌ఫోన్లు, వినియోగదారులకు అద్భతమైన షాపింగ్ అనుభవంతో పాటు ఆకర్షణీయమైన ఆఫర్లు, వినూత్న సంకేతికత అందుబాటులో ఉన్నాయన్నారు. విశాఖలో ఈ తరహాలో ఏర్పాటు చేసిన తొలి ప్రత్యేక OPPO ఫోరూమ్ ఇదే అని సెల్ పాయింట్ ఇండియా లిమిటెడ్ తెలిపింది.