హైదరాబాద్: 28°C
వ్యాపారం

జిల్లాలో నేరాలకు కారణం ఏంటి?

NRPT: జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న హత్యలు, ఇళ్లలో చోరీలు, దేవాలయాల్లో దొంగతనాలు, వన్యప్రాణులపై కాల్పుల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని హత్య కేసులను పోలీసులు ఛేదించినా, పలు చోరీ కేసులు ఇంకా కొలిక్కి రాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరుస నేరాలకు కారణాలేమిటి? చోరీ కేసుల పరిష్కారంలో జాప్యమెందుకు? అనే ప్రశ్నలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.