వోడాఫోన్ ఐడియా (Vi) ప్రీపెయిడ్ వినియోగదారులకు కొత్త ఫ్యామిలీ ప్లాన్ను తెచ్చింది. ఇందులో ఒక ప్రైమరీ సభ్యుడితో పాటు మరో ముగ్గురు సభ్యులు కలిపి గరిష్ఠంగా నలుగురు ఫ్యామిలీ గ్రూప్లో చేరొచ్చు. ప్రతి ఒక్కరూ తమ సొంత ప్లాన్, వ్యాలిడిటీని కొనసాగిస్తూనే 500MB చొప్పున డేటాను షేర్ చేసుకోవచ్చు. ప్రతి రీఛార్జ్పై కుటుంబంలోని ప్రతి సభ్యుడికి 10% వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
వ్యాపారం
Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్!


