హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఎస్‌బీఐ కస్టమర్లకు బిగ్ షాక్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. SBI ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ లెండింగ్ రేటును 7.90% నుంచి 8.15% పెంచింది. అలాగే, రెపో లింక్డ్ లెండింగ్ రేటును 7.50% నుంచి 7.75 శాతానికి సవరించింది. ఈ కొత్త రేట్లు 2026 అక్టోబర్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి. మరోవైపు, SBI ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) రేట్లలో ఎలాంటి మార్పు లేదు.