హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఇవాళ బంగారం ధర.. ఎంతంటే?

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్నటి ధరలే ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,47,440 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,35,150 ఉంది. అటు కిలో వెండి ధర రూ.2,40,000 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.