హైదరాబాద్: 28°C
వ్యాపారం

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,533.72 పాయింట్ల లాభంతో 74315.61 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 374.65 పాయింట్లు లాభపడి 22997.35 వద్ద ముగిసింది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.98గా ఉంది.