దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1,117 పాయింట్లు, నిఫ్టీ 321 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్నాయి. ఐటీ స్టాక్స్ ర్యాలీ, చమురు ధరల తగ్గుదల, రూపాయి బలపడటం, వీక్లీ ఎక్స్పైయిరీ ఈ మార్కెట్ లాభాలకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.
వ్యాపారం
భారీ లాభాల్లో దేశీయ మార్కెట్లు

