జెట్వర్క్ IPO ఇవాళ ప్రారంభమై 19న ముగుస్తుంది. రూ.5,012.33 కోట్ల ఈ ఇష్యూలో ప్రైస్ బ్యాండ్ రూ.143–151గా ఉంది. లాట్ సైజు 99 షేర్లు కాగా, రిటైల్ ఇన్వెస్టర్ల కనీస పెట్టుబడి రూ.14,949. ఉద్యోగులకు షేరుపై రూ.14 డిస్కౌంట్ లభిస్తుంది. 23న BSE, NSEల్లో ఈ షేర్లు లిస్ట్ కానున్నాయి. కోటక్ మహీంద్రా లీడ్ మేనేజర్గా, కేఫిన్ టెక్నాలజీస్ రిజిస్ట్రార్గా వ్యవహరిస్తున్నాయి.
వ్యాపారం
జెట్వర్క్ ఐపీఓ ప్రారంభం.. వివరాలివే!


