జియో తన షేర్ల ధరల శ్రేణిని ప్రకటించింది. ఒక్కో షేరు ధర రూ.1,065 నుంచి రూ.1,119 మధ్య ఉంటుందని కంపెనీ తెలిపింది. సుమారు రూ.30,213 కోట్లు విలువైన 27 కోట్ల కొత్త షేర్లను జారీ చేయనుంది. ఈ ఐపీఓ ద్వారా వచ్చే మొత్తంలో రూ.27,500 కోట్లను రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ పాత రుణాల చెల్లింపునకు ఉపయోగించనుంది. కాగా, ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ఐపీఓ అందుబాటులో ఉండనుంది.
వ్యాపారం
జియో ఐపీఓ.. ధరల శ్రేణి ఎంతంటే?


