దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 413.66 పాయింట్ల లాభంతో 74729.27 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 148.80 పాయింట్ల లాభంతో 23146.15 వద్ద ముగిసింది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.91గా ఉంది.
వ్యాపారం
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు


