SRCL: ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ శుక్రవారం ఆదేశించారు. కేంద్ర ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు ఈ నెల 21 నుంచి డిసెంబర్ 31 వరకు జిల్లాలోని అన్ని జీపీలు, మున్సిపాలిటీల్లో లీడ్ బ్యాంక్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శుక్రవారం పోస్టర్లు ఆవిష్కరించారు. PMJJBY, PMSBY, APY, PVTG పథకాలపై అవగాహన కల్పించాలన్నారు.
తెలంగాణ
'ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి'


