ములుగు జిల్లా కేంద్రంలో అక్టోబర్ 20న విజయదశమి సందర్భంగా ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రావణ దహనానికి ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ములుగు SHO వెంకటేశ్వర్లు శుక్రవారం సాధన స్కూల్ సమీపంలోని ఐదు ఎకరాల స్థలాన్ని పరిశీలించి నిర్వాహకులకు సూచనలు చేశారు. ప్రజల సౌకర్యం కోసం వన్వే విధానం, భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
తెలంగాణ
రావణ దహనానికి భారీ ఏర్పాట్లు


