MDK: భూ తగాదాల పరిష్కారానికి భూమి రీసర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ నగేష్ వివరించారు. నర్సాపూర్ మండలం తుల్జరంపేట, రామచంద్రపూర్ గ్రామాల్లోని భూ రీసర్వే గ్రామసభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భూ రికార్డులను ప్రక్షాళన చేసి ఇలాంటి భూ తగాదాలు లేకుండా ఉండేందుకే భూరీసర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు.
తెలంగాణ
'భూ తగాదాల పరిష్కారానికి భూముల రీ సర్వే'


