NLG: మిర్యాలగూడలోని NSP క్యాంప్ గ్రౌండ్స్ వేదికగా నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా కబడ్డీ లీగ్ గ్రాండ్ ఫినాలే అంగరంగ వైభవంగా ముగిసింది. ఆది నుంచి ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో టీమ్ సీబీకే ప్రతిభ చూపి విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేన రెడ్డి, విజేతలకు బహుమతులు అందజేశారు.
తెలంగాణ
కబడ్డీ సమరంలో 'టీమ్ సీబీకే’ విజయం


