MHBD: కేసముద్రం మండలంలోని ఇంటికన్నె గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రాజులపాటి లచ్చమ్మ మరణించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ
మాజీ ఎంపీటీసీ మృతి పట్ల దిగ్బ్రాంతి


