హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రంథాలయంలో బతుకమ్మ వేడుకలు

NLG: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేశారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను ఎంతో అందంగా తీర్చిదిద్దారు. సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలతో ప్రాంగణాన్ని సందడిగా మార్చారు.