GDWL: వడ్డేపల్లి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా బీజేపీ అధ్యక్షులు రామాంజనేయులు, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు జిల్లా ఎమ్మెల్సీ కన్వీనర్ ఎస్. రామచంద్రారెడ్డి హాజరయ్యారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.
తెలంగాణ
'బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి'


