హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలు వేయవద్దు: సీపీ సునీల్ దత్

KMM: రైతులకు సాగునీరు సక్రమంగా చేరేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని, అయితే యాసంగిలో సాగునీటి విడుదల ఉండనందున ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలను సాగు చేయవద్దని ఖమ్మం సీపీ సునీల్ దత్ రైతులకు సూచించారు. నీటి పంపిణీ సమయంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా జిల్లా యంత్రాంగానికి పోలీస్ శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఆయన వెల్లడించారు.