హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ కబడ్డీలో సత్తా చాటిన జిల్లా విద్యార్థుల

KMR: మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి ఖేల్ ఖూద్ పోటీల్లో కామారెడ్డి విద్యార్థులు సత్తా చాటారు. కబడ్డీలో జమ్మూకాశ్మీర్ జట్టుపై విజయం సాధించి ప్రథమస్థానంలో నిలిచారు. శుక్రవారం కామారెడ్డికి చేరుకున్న విద్యార్థులను పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు ఘనంగా సత్కరించి అభినందించారు.