హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరిషత్ ఎన్నికలకు ఈ నెల 21న నామినేషన్లు : జె సి

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు ఎన్నికల మాన్యువల్ను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని,గడువులోనే పనులన్నీ పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 3న ఎన్నికలు జరుగుతాయన్నారు