హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'కాంగ్రెస్ పార్టీ నక్సలైట్ స్థాయికి దిగజారిందా'

HYD: బంగ్లాదేశ్ తరహాలో దేశంలో ప్రభుత్వాన్ని మారుస్తామనడం, హింసను ప్రోత్సహించడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు అన్నారు నాంపల్లిలో మాట్లాడుతూ.. ఎన్నికలై రెండున్నరేళ్ల తర్వాత ఇలా మాట్లాడటంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ నక్సలైట్ స్థాయికి దిగజారిందా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై ఆ పార్టీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.