హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీ-ఫారాల జారీ అధికారం పినిపే శ్రీకాంత్‌‌దే!

కోనసీమ్: అమలాపురం నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల వైసీపీ అభ్యర్థులకు బీ-ఫారాలు జారీ చేసే అధికారాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి డాక్టర్ పినిపే శ్రీకాంత్‌కు అప్పగించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం బీ-ఫారాలపై సంతకాన్ని ధ్రువీకరించే ఏ-ఫారం సర్టిఫికెట్‌ను శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్‌కు సమర్పించారు.