హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల నిర్వహణలో ఎస్‌ఈసీ విఫలం: తెన్నేటి కిషోర్

కోనసీమ: స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం విఫలమైందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ ఆరోపించారు. నామినేషన్ల సమయంలో వైసీపీ అభ్యర్థులపై దాడులు జరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల సంఘంపై తమకు నమ్మకం లేదని ఆరోపించారు.