KRNL: పుంగనూరు, రాయచోటి ఘటనలపై మంత్రాలయం టీడీపీ ఇంఛార్జి ఎన్. రాఘవేంద్రరెడ్డి, నియోజకవర్గ అబ్జర్వర్ కే. హరి వైసీపీ తీరును ఖండించారు. ఎన్నికల్లో హింసకు పాల్పడటం, ప్రత్యర్థులను భయపెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజాస్వామ్యంపై దాడులను సహించేది లేదు'


