హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మీడియాపై దాడులు దారుణం

CTR: మీడియాపై దాడి దారుణమని జర్నలిస్ట్ సంఘాల నాయకులు తెలిపారు. చిత్తూరులో ఓ టీవీ ఛానల్ కార్యాలయంపై దాడి చేయడానికి శుక్రవారం వారు ఖండించారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయని, వాటి ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.