ADB: ఆదిలాబాద్లోని డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగులు చేపట్టిన నిరసన దీక్షకు మాజీ మంత్రి జోగు రామన్న శుక్రవారం సంఘీభావం ప్రకటించారు. ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఉద్యోగులను రోడ్లపైకి తేవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. పెండింగ్ పీఆర్సీ బకాయిలు, ఇంక్రిమెంట్లు, బోనస్లు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'NHM ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి'


