కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శుక్రవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.3,92,458 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 254 మంది స్వామివారిని దర్శించుకున్నారన్నారు. 3761 మంది అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.3.92 లక్షలు


