CTR: రామకుప్పం మండల పరిధిలో శుక్రవారం వర్షం కురిసింది. ఉదయం నుంచి చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం మధ్యాహ్నం ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చింది. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం దంచికొట్టడంతో పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. ఉదయం వరకు సాధారణంగా ఉన్న వాతావరణం మధ్యాహ్నానికి మేఘావృతమై భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలో చలి తీవ్రత పెరిగింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రామకుప్పంలో భారీ వర్షం


