ASF: తక్షణ రుణం పేరుతో మోసపూరిత లోన్ యాప్లను నమ్మి సైబర్ మోసాలకు గురికావద్దని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ సూచించారు. “తక్షణ రుణం లోన్ యాప్స్ పేరుతో సైబర్ మోసాలకు గురికావద్దు” అనే అవగాహన పోస్టర్ను శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో విడుదల చేశారు. ఒక్క తొందరపాటు చెల్లింపు మీకే కాదు, మీ కుటుంబంపై కూడా ప్రభావం చూపవచ్చని ఎస్పీ హెచ్చరించారు.
తెలంగాణ
'లోన్ యాప్లను నమ్మి సైబర్ మోసాలకు గురికావద్దు'


