AKP: పాయకరావుపేటలో ఎన్.సీ.సీ 18వ ఆంధ్ర బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంయుక్త వార్షిక శిక్షణ శిబిరంలో భాగంగా ‘డ్రగ్స్ వద్దు’ నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మాదకద్రవ్యాల అనర్థాలను వివరిస్తూ యువత వాటికి దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేజర్ మహమ్మద్ ఆసిఫ్, మేజర్ శశి మెహతా సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'డ్రగ్స్కు నో చెప్పండి'


