హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీఆర్‌టీయూలో షేక్ ఖాసీంకు కీలక స్థానం

SRPT: కోదాడ మండలం తమ్మర ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ ఖాసీం పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 28 ఏళ్లుగా సంఘంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఆయన ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, సంఘం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. షేక్ ఖాసీం ఎన్నికపై స్కూల్ ఉపాద్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.