హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలమూరు ప్రజలకు అన్యాయం: ఎంపీ

MBNR: డిండి ప్రాజెక్టు నిర్మాణంతో జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఇవాళ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల అవగాహన సదస్సుకు ఆమె పాల్గొని మాట్లాడారు. డిండి ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు జిల్లా అభివృద్ధి చేయాలనుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టు రద్దు చేయాలని కోరారు.