హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలు మేయర్ అభ్యర్థిగా అందె మీనా కుమారి నామినేషన్

కర్నూలు మేయర్ అభ్యర్థిగా అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అందె మీనా కుమారి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయంలో రెండు సెట్ల పత్రాలను సమర్పించారు. తమ అభ్యర్థిని గెలిపిస్తే పేదలకు ఇళ్ల స్థలాలు, ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లు, అర్హులకు పింఛన్లు అందించేందుకు కృషి చేస్తామన్నారు.