నెల్లూరు నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమయ్యింది. ఈ నేపథ్యంలో మేయర్ అభ్యర్థిత్వానికి ఏలాంటి దరఖాస్తులు రాలేదని కమిషనర్ తెలిపారు. కార్పొరేటర్ల అభ్యర్థిత్వానికి వైసీపీ తరపున 12, 14 డివిజన్లకు సంబంధించి రెండు దరఖాస్తులు అందుకున్నామని అడిషనల్ కమిషనర్ నందన్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
తొలి రోజు నెల్లూరు నగర కార్పొరేషన్ కు రెండు నామినేషన్లు


