KDP: బద్వేల్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బద్వేల్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆర్డీవో, మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ ఎ. చంద్ర మోహన్ పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణకు చేసిన ఏర్పాట్లను సమీక్షించిచారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ల కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీవో


