హైదరాబాద్: 28°C
తెలంగాణ

జనసేన గ్రాడ్యుయేట్ ప్రచార రథం ప్రారంభం

NLG: WLG-NLG-KMM పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార రథాన్ని జనసేన అధ్యక్షుడు,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రథం కేవలం ఎన్నికల ప్రచారానికే పరిమితం కాదన్నారు. యువత సమస్యలను తెలుసుకుని,వారి అవసరాలను గుర్తించే ప్రజాసేవా వేదికగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.