హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓల్డ్‌ అల్వాల్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం

MDCL: అల్వాల్‌ లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ తార్నాక, సాయి బృందావన్‌ కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఓల్డ్‌ అల్వాల్‌లోని సాయి బాబా టెంపుల్‌లో శుక్రవారం మీర్‌పేట్‌ ఎంఎస్‌ రెడ్డి లయన్స్‌ ఐ హాస్పిటల్‌ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి ఓమేశ్వరి, సమన్వయకర్త వినోద్‌ సితారాం తదితరులు ఉన్నారు.