VKB: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ VKB జిల్లా ఇన్చార్జిగా నియమితులైన నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి జిల్లా కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని క్షేత్రస్థాయిలో ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన సూచించారు.
తెలంగాణ
పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలి: ఎంపీ


