BHPL: చిట్యాల మండలంలోని గ్రామీణ రహదారులు, పంట పొలాల వద్ద కోతుల సంచారం పెరగడంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై గుంపులుగా తిరుగుతూ వాహనదారులకు, పంట పొలాల్లోకి చొరబడి రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. కోతుల బెడద నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
రోడ్లు, పంట పొలాల్లో కోతుల హల్చల్


